Bellamkonda Sreenivas latest movie is Sita. He has been paired second time after Kavacham. This movie directed by Teja. This movie set to release on May 24th.
#SitaMovieReview
#sitamovie
#kajalaggarwal
#sita
#directorteja
#bellamkondasaisrinivas
#tollywood
#telugucinema
#movienews

అప్పట్లో చిత్రం, జయం మొన్నీ మధ్య నేనే రాజు నేనే మంత్రి లాంటి విభిన్నమైన చిత్రాలను రూపొందించిన దర్శకుడు తేజ, అందం, అభినయంతో మెప్పిస్తున్న కాజల్ అగర్వాల్, యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం సీత. హీరోయిన్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్‌తో వచ్చిన ఈ చిత్రం టైలర్లు, టీజర్లు సినిమాపై క్రేజ్‌ను పెంచాయి. రొటీన్‌కు భిన్నంగా హీరో సాయి శ్రీనివాస్ విభిన్నమైన పాత్రలో పోషించాడనే మాట వినిపించింది. ఈ క్రమంలో దర్శకుడు తేజకు ఈ చిత్రం మరో మంచి విజయాన్ని అందించిందా? హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో కాజల్ ఆకట్టుకొన్నదా? యువ హీరో సాయి శ్రీనివాస్‌కు విభిన్నమైన పాత్రతో ఆకట్టుకొన్నారా అనే విషయాన్ని తెలుసుకోవాలంటే సినిమాను సమీక్షించాల్సిందే.